భరత్ ప్రసాద్‌ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి: నాగరాజు

భరత్ ప్రసాద్‌ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి: నాగరాజు

NGKL: బీజెేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్‌ను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని గట్టు మండల అధ్యక్షుడు నాగరాజు కోరారు. బుధవారం గట్టు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. భరత్ ప్రసాద్ గెలిస్తే నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని అవుతారని తెలిపారు. మోడీ గెలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన పనిచేస్తారని చెప్పారు.