సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన మాజీమంత్రి

MBNR: జడ్చర్లలో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం రంగనాయకస్వామి గుట్టపై అవంతిక-2 సినిమా షూటింగు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి లక్ష్మారెడ్డి హాజరై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అంతకుముందు సినిమా యూనిట్‌తో కలిసి రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సినిమా మంచి విజయం సాధించాలని మాజీమంత్రి ఆకాంక్షించారు.