'కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలి'
SKLM: సంతబొమ్మాళి మండలంలోని హనుమంతునాయుడు పేట, ఆకాశలక్కవరం, యామాలపేట పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు పరచడానికి కోటి సంతకాలు సేకరణం చేస్తున్నామని తెలిపారు.