'సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానం'

'సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానం'

CTR: SRపురం మండలంలో మైనార్టీ, క్రిస్టియన్ వర్గాల ప్రజల నుంచి సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో మోహన్ మురళి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గరిష్ఠంగా 50 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. దరఖాస్తులను https://apobmms.apcfss.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలన్నారు.