VIDEO: మిఠాయిలు తినిపించుకుంటూ మంత్రుల సంబరాలు

VIDEO: మిఠాయిలు తినిపించుకుంటూ మంత్రుల సంబరాలు

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండటంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు.