వరల్డ్ కప్‌లో మెరిసిన తెలుగమ్మాయి
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తెలుగమ్మాయి శ్రీ చరణి అద్భుత ప్రదర్శన చేసింది. APలోని కడప జిల్లా నుంచి వచ్చిన ఈ యువ స్పిన్నర్ WCలో 9 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టి.. భారత్ తరఫున WCలో రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది. WC లాంటి మెగాటోర్నీలో ఆమె ప్రదర్శన పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలు చెబుతున్నారు.