VIDEO: నిత్యవసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రఘురాజా
VZM: జిల్లా ఎస్ కోట మండలం గిరిశిఖర గ్రామాలు అయిన శనగపాడు చిట్టెంపాడు దారపర్తి గ్రామాల్లో తుఫాను బాధ్యత ప్రజలకు నిత్యవసరాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజా పంపిణీ చేశారు. మూడు రోజులుగా భారీ వర్షాలు నేపథ్యంలో విద్యుత్తు అవస్థాపన సౌకర్యాలు పూర్తిగా విఫలం చందడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మంచి రోజులు రావాలని కోరారు.