నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జేసీ వెంకటేశ్వర్లు
✦ బుచ్చి పట్టణంలో అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ నిడిగుంటపాళెంలో కంటి శస్త్ర శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి
✦ నెల్లూరు రూరల్ లో త్వరలో రూ.100 కోట్లతో పనులు ప్రారంభం: కోటంరెడ్డి