WHAT'S TODAY

WHAT'S TODAY

✦ TG: జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం
✦ జూబ్లీహిల్స్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ప్రచారం
✦ AP: టీడీపీ కార్యాలయానికి మంత్రి లోకేష్
✦ మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
✦ రాష్ట్రాల నోడల్ అధికారులతో కేంద్రం సమావేశం
✦ బీహార్‌లో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం