'విద్యార్థుల సమగ్రాభివృద్ధియే లక్ష్యం'

NRML: బాసరలో ఆర్జీయూకేటీ వీసి.. ప్రో.. గోవర్ధన్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 'విద్యార్థుల విద్యా నాణ్యతను పెంపొందించడం, వారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం మన ప్రధాన బాధ్యత. ప్రతి విభాగాధిపతి, సెక్షన్ హెడ్, అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే క్యాంపస్‌లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది' అని అన్నారు.