ఖమేనీ అంతానికి నవంబర్‌లోనే స్కెచ్
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఖమేనీని అంతం చేయాలని గతేడాది నవంబర్‌లోనే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి ఇరాన్‌పై ఆపరేషన్ 2026 మధ్యలో జరగాల్సి ఉందన్నారు. కానీ ఆ దేశంలోని అంతర్గత అస్థిరత కారణంగా ముందుగానే ఆపరేషన్ మొదలు పెట్టినట్లు చెప్పారు.