డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

WNP: జిల్లాలోని 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కానాయపల్లిలో 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దగడ 39.9, ఆత్మకూర్, వెలుగొండ 39.0, విలియంకొండ 38.9, వీపనగండ్ల 38.7, పెద్దమందడి 38.3, కేతేపల్లి 38.2, శ్రీరంగాపూర్, ఘన్పూర్, రేవల్లి, పానగల్ 38.1డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.