వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్..?

వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్..?

AP: మాజీమంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్, ఎక్సైజ్ అధికారులు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ కేసులో ఏ1 నిందితుడు జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా.. జోగి రమేష్ సోదరుడు రామును అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపట్లో జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.