VIDEO: రేపు జహీరాబాద్‌కు మందకృష్ణ మాదిగ రాక

VIDEO: రేపు జహీరాబాద్‌కు మందకృష్ణ మాదిగ రాక

SRD: ఆదివారం సాయంత్రం 4 గంటలకు జహీరాబాద్ పట్టణంలో నిర్వహించే మహాగర్జన సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ వస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ నర్సింలు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పెన్షన్ ధరలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.