సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయింది: మాజీ ఎమ్మెల్యే
PLD: వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్ అయిందని, కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని బుధవారం నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేటలో వ్యాఖ్యానించారు. టీడీపీ కూటమికి ఓటు వేసిన వారు సైతం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు.