'అందరి సహకారంతో స్వర్ణాంధ్ర విజన్ సాధ్యం'

ELR: అందరి సహకారంతోనే అభివృద్ధి స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధ్యమవుతుందని ఉంగుటూరు ఎంపీడీఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ - 2047 మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డీటీ పోతురాజు, ఏపిఎం ప్రభావతి, పశువుల డాక్టర్ శిరీష, తదితరులు పాల్గొన్నారు.