నిత్య అన్నదాన పథకానికి విరాళం

నిత్య అన్నదాన పథకానికి విరాళం

KKD: శంఖవరం మండలం అన్నవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వీర వెంకట సత్యనారాయణ స్వామి నిత్య అన్నదాన పథకానికి జిల్లాకు చెందిన కొలగాని వి. వి. ఎస్. మూర్తి ఇవాళ రూ. లక్ష విరాళంగా సమర్పించారు. దాతలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.