ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్.. దరఖాస్తుల స్వీకరణ
HYD: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (నిఫ్ట్) ఆధ్వర్యంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ కూకట్‌పల్లి బ్రాంచ్ డైరెక్టర్ దీపిక తెలిపారు. ఆసక్తి గల మహిళలు స్వయంగా బ్రాంచ్‌లో గానీ, వెబ్‌సైట్ ద్వారా గానీ సంప్రదించవచ్చని కోరారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చునని ఆమె సూచించారు.