బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

HNK: ఐనవోలు మండలం ముల్కలగూడెంలో ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద మంజూరైన నిధులతో బీటి రోడ్ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే నాగరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. మహిళా సంఘాల భవనం నిర్మాణం మధ్యలో ఆగిందని, మహిళల అభ్యర్థన మేరకు అసంపూర్ణ భవనం పరిశీలించి త్వరగా పూర్తి చేయమని అధికారులకు హామీ ఇచ్చారు.