ప్రతిపక్ష నాయకులకు బుద్ధి మారాలేదు: మంత్రి

ప్రతిపక్ష నాయకులకు బుద్ధి మారాలేదు: మంత్రి

MLG: వెంకటాపుర్ మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సు శుక్రవారం పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టుపక్కలు వేలాది ఎకరాలు దోచుకున్న బీఆర్ఎస్ బడా నేతలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామని పగటి కలలు కంటున్నారు. ప్రజలు చీదరించుకున్న ప్రతిపక్ష నాయకులకు బుద్ధి మారాలేదు అని ఫైర్ అయ్యారు.