'డ్రాగన్' సెట్‌లో అడుగుపెట్టనున్న ఎన్టీఆర్!

'డ్రాగన్' సెట్‌లో అడుగుపెట్టనున్న ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా 'డ్రాగన్'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి దీని కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందట. HYDలో జరగనున్న ఈ షూటింగ్‌లో తారక్ తిరిగి జాయిన్ కానున్నారట. నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.