కరాటే మాస్టార్‌కు డాక్టరేట్ ప్రదానం

కరాటే మాస్టార్‌కు  డాక్టరేట్ ప్రదానం

KKD: జగ్గంపేటకు చెందిన కరాటే మాస్టర్ డి ఫిట్‌నెస్ జిమ్ అధినేత తాండ్రోతు వీర వెంకటరమణకు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈయన 1986 నుంచి కరాటే మాస్టర్‌గా గవర్నమెంట్ హై స్కూల్లలో జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో కరాటే పోటీల్లో స్టూడెంట్స్ కొన్ని వేల మెడల్స్ సాధించే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు.