VIDEO: గోవులు అక్రమ రవాణా.. ఆరుగురు అరెస్ట్
KKD: తుని జాతీయ రహదారిపై సోమవారం అక్రమంగా గోవులను తరలిస్తున్న 6 లారీలను పోలీసులు సీజ్ చేసి, ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకునట్లు పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఆరు లారీలలో మొత్తం 36 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.