VIDEO: 'సీఎం సభ ప్రాంగణం పరిశీలన'
ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 11వ తేదీన పర్యటించనున్న నేపథ్యంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామితో పాటు స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటన సజావుగా సాగేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సభ ప్రాంగణంలో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.