ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఖమ్మంలో డ్రెయినేజీలో పడి పాల్వంచ వాసి మృతి
★ కామేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం 
★ పాల్వంచలో విద్యుత్ కేంద్రంకు క్యాబినెట్ ఆమోదం
★ కుటుంబ నియంత్రణకు పురుషులు భాగస్వామ్యం కావాలి: డీఎంహెచ్‌వో డా. రామారావు