విద్యార్థినులు క్రీడ‌ల్లోనూ రాణించాలి : MPDO

విద్యార్థినులు క్రీడ‌ల్లోనూ రాణించాలి : MPDO

NLG: విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని క‌ట్టంగూర్‌ MPDO పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. SGF మండల స్థాయి అండర్ 14–17 విభాగాల బాలికల కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడా పోటీలను బుధవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఇన్‌ఛార్జ్ MEO అంబటి అంజయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసం పెంపొందిస్తాయ‌ని పేర్కొన్నారు.