మాజీ సైనికుల సమస్యలపై సైనిక దర్భార్

VZM: ఈనెల 9న బొబ్బిలిలోని మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంలో మాజీ సైనికులు ఎదుర్కోంటున్న సమస్యలపై దర్చార్ నిర్వహించనున్నట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం.రామునాయుడు తెలిపారు. ఈమేరకు శనివారం తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ దర్చార్'కు జిల్లా అధికారి ప్రసాద్ హాజరవుతారని తెలిపారు.