విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి: మాజీ MLA నరసయ్య
➦ మన్యం జిల్లాలో సురక్షిత ప్రసవమే లక్ష్యంగా గర్భిణీలకు వైద్య సేవలందించాలి: DMHO భాస్కరరావు
➦ వీరఘట్టంలో పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యయత్నం
➦ కొత్తవలసలో చికిత్స పొందుతూ వృద్దుడు మృతి