పలాశ్‌ను అన్‌ఫాలో చేసిన స్మృతి మంధాన..?

పలాశ్‌ను అన్‌ఫాలో చేసిన స్మృతి మంధాన..?

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలాశ్ ముచ్చల్‌ను మంధాన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి రద్దయిందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.