VIDEO: "తీజ్ పండుగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి"

VIDEO: "తీజ్ పండుగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి"

MHBD: లంబాడి తండాలో నిర్వహించే తీజ్ పండుగను అధికారికంగా గుర్తించాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం MHBDలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 38 లక్షల లంబాడీలు ఉన్నారని, 32 గిరిజన తెగలు ఉన్నాయన్నారు. తీజ్ పండుగ లంబాడీల అతి పెద్ద పండుగ అని, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తీజ్ పండుగను గుర్తించాలని కోరారు.