పారిశుద్ధ్య కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే

NLR: బుచ్చి నగర పంచాయతీకి చెందిన పారిశుద్ధ కార్మికులకు అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరామర్శించారు. వైద్యులను ఆరా తీశారు. బాధితులకు ఏ అవసరమొచ్చిన తాను అండగా ఉంటామని భరోసా కల్పించారు.