విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్న అనిమోని మహేందర్ రూపొందించిన పదవ తరగతి తెలుగు స్టడీ మెటీరియల్‌ను వారికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.