VIDEO: పేదవాని సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం

VIDEO: పేదవాని సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం

BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్య సరిత సుధాకర్ ఇవాళ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషితో 82 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని, పేదవాని సొంతింటి కల సాకారమైందని కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.