హార్వర్డ్ ఓ డిజాస్టర్..: ట్రంప్

హార్వర్డ్ వర్సిటీ ఓ డిజాస్టర్ అని US అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. కొందరు విద్యార్థులు ట్రబుల్ మేకర్స్‌గా మారారని వ్యాఖ్యానించారు. 5B డాలర్లకుపైగా నిధులు తీసుకుంటున్న వర్సిటీలో జాతి వ్యతిరేక ధోరణి కన్పిస్తోందన్నారు. మరికొన్ని కాలేజీలూ అలాగే తయారయ్యాయని.. దాన్ని బయటపెడితే పోరాడుతున్నారని తెలిపారు. వారు పోరాడిన ప్రతిసారీ మరో 250M డాలర్లు కోల్పోక తప్పదని హెచ్చరించారు.