చారిత్రక నిర్మాణానికి ఇదో మాయని మచ్చ

చారిత్రక నిర్మాణానికి ఇదో మాయని మచ్చ

HYD: చారిత్రక నిర్మాణం తారామతి-బారాదరిలో మత్తు పార్టీలు మాయని మచ్చగా మారుతున్నాయి. శనివారం ఇక్కడ జరిగిన పార్టీలో డ్రగ్స్‌ తీసుకోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. చారిత్రక నిర్మాణాల వద్ద పార్టీలకు అనుమతిస్తున్న అధికారులు ఆ నిర్మాణాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తారామతి గోడల పెచ్చులుడుతున్న అధికారులు ఇటువైపు చూడడంలేదని ప్రజలు ఆరోపిస్తునారు.