పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్

పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్

కృష్ణా: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ పాల్గొని కలెక్టరేట్ పరిసరాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. పర్యావరణ పరిశుభ్రత కోసం అవగాహన కల్పించి, ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.