మాజీ సీఎం జగన్‌ను కలిసిన వైసీపీ నాయకులు

మాజీ సీఎం జగన్‌ను కలిసిన వైసీపీ నాయకులు

KDP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఖాజీపేటకు చెందిన రాష్ట్ర కార్య దర్శి వెంకటసుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి జగన్తో చర్చించినట్లు వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీ బలోపేతం కోసం కృషి చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు సూచించరన్నారు.