డీఎఫ్‌వోను కలిసిన నూతన ఏసీపీ

డీఎఫ్‌వోను కలిసిన నూతన ఏసీపీ

KMM: కల్లూరు నూతన ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారిణి వసుంధర, మంగళవారం డీఎఫ్‌వో ఐఎఫ్ఎస్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్, అటవీ విభాగాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ఇద్దరు అధికారులు దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా వసుంధర పుష్పగుచ్ఛం అందజేయగా డీఎఫ్‌వో శుభాకాంక్షలు తెలిపారు.