పింఛన్ల పంపిణీ పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

పింఛన్ల పంపిణీ పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

పార్వతీపురం: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పర్యవేక్షించారు. పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు. పార్వతీపురం కొత్తవలస గ్రామ సచివాలయం, గరుగుబెల్లి మండలం గ్రామంలోని పింఛన్లను పంపిణీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.