ఆదోనిలో విద్యుత్ దీపాల ఏర్పాటు

ఆదోనిలో విద్యుత్ దీపాల ఏర్పాటు

KRNL: ఆదోనిలోని 19వ వార్డు ఇంద్రనగర్‌లో వీధి దీపాల ఏర్పాటుకు మున్సిపల్ కమిషనర్ కృష్ణ శనివారం చర్యలు చేపట్టారు. ఇటీవలే నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని వాటికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజల వినతుల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలంలో రాత్రి సమయాల్లో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు తెలపడంతో వెంటనే స్పందించారు.