ధర్మవరంలో రెండు రోజులు నీటి సరఫరా బంద్

ధర్మవరంలో రెండు రోజులు నీటి సరఫరా బంద్

సత్యసాయి: ధర్మవరంలో నేటి నుంచి రెండు రోజులపాటు నీటి సరఫరా ఉండదని ఇంఛార్జ్ మున్సిపల్‌ కమిషనర్‌ సాయికృష్ణ తెలిపారు. పిల్టర్ రేషన్‌ ప్లాంటు వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల కాలిపోయిందని, నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి నీటి సరఫరాను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.