కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఈనెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా: మాజీమంత్రి జీవన్ రెడ్డి
★ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
★ గొల్లపల్లిలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
★ ముత్తారంలో రోడ్డు ప్రమాదం.. తల్లి కొడుకులకు గాయాలు