కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన సాధ్యం

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన సాధ్యం

VZM: కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన సాధ్యపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం బొండపల్లి మండలంలోని అంబటి వలస గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. సచివాలయం ద్వారా అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గజపతినగరం ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు, వైస్ ఛైర్మన్ కృష్ణ పాల్గొన్నారు.