సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నెల్లూరు: జిల్లాలోని స్టోన్‌హౌస్ పేట సబ్ రిజస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులతో స్టాంప్ రైటర్లు, మధ్య వర్తులు పరుగులు తీస్తున్నారు.