జాతీయ రహదారి కనెక్టివిటీ రోడ్డు మంజూరు కోరుతూ వినతి

జాతీయ రహదారి కనెక్టివిటీ రోడ్డు మంజూరు కోరుతూ వినతి

కడప-రేణిగుంట జాతీయ రహదారి నుంచి నందలూరు, ఒంటిమిట్టకు కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయాలని నందలూరు లయన్స్, వాకర్స్ క్లబ్స్ ప్రతినిధులు జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజును కలిసి వినతి పత్రం ఇచ్చారు. అలాగే అరవపల్లి జడ్పీ మైదానం కాంపౌండ్ వాల్ పునరుద్ధరణ కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.