'జల్సా మ్యాచ్ కోసం రూ. వంద కోట్ల ఖర్చు'

'జల్సా మ్యాచ్ కోసం రూ. వంద కోట్ల ఖర్చు'

HYD: CM రేవంత్ రెడ్డి జల్సా మ్యాచ్ కోసం రూ.100 కోట్ల ఖర్చుతో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ తవ్వేసి ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారని MLC దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. సింగరేణి గని కార్మికుల చెమట నుంచి వచ్చిన డబ్బును CM జల్సా మ్యాచ్‌కు మళ్లిస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవు కాని, జల్సా మ్యాచ్‌లకు ఉన్నాయా? అని అన్నారు.