షాకింగ్.. ఇంటి అల్లుడే దొంగ

KNR: రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామంలో ఈనెల 14న రెండు ఇండ్లలో దొంగతనానికి పాల్పడింది ఇంటి అల్లుడే అని పోలీసులు నిర్ధారించారు. గోపాల్ రావు పేటలోని సీసీ కెమెరాలు పరిశీలించగా.. గ్రామానికి చెందిన నల్ల శ్రీను అల్లుడు బండారు శ్రీధర్‌గా గుర్తించారు. అతని నుంచి నగదు, వెండి, ఉంగరాన్ని స్వాధీనం చేసుకుని జైలుకు తరలించినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.