కమిషనర్‌కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే
E.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజని తాడేపల్లి కార్యాలయంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజానగరం నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి వినతి పత్రాలు అందజేశారు. పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గంలో కీలకమైన రోడ్ల అభివృద్ధి చేయాలని కోరారు.