ఆకేరు వాగులో ఇసుక దొంగలు..!

ఆకేరు వాగులో ఇసుక దొంగలు..!

MHBD: తొర్రూరు మండలం కంటాయపాలెం శివారులోని కాస్నాతండా వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు నుండి ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు వాగులోని నీటిలో మునిగి మరి ఇసుక తీస్తున్నారు. వాగు ఉధృతి పెరిగితే ప్రాణనాష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుక అక్రమార్కులపై చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.