అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

BPT: చీరాల మండలం బుర్లవారి పాలెం గ్రామం నందు మంగళవారం కోటి రూపాయలతో నిర్మిస్తున్న R&B రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.